Wednesday, August 12, 2020

ఎందుకు ఒక ఉద్యోగస్తుడు జీవితాంతం కష్టపడిన ధనవంతుడు కాలేకపోతున్నాడు ? కారణం ఏంటి?


👉 ఉద్యోగం చేసే పని గంటలు ప్రతి రోజు = 10 గంటలు 👉 ప్రతి నెల ఉద్యోగం చేసే పని రోజులు = 25 రోజులు 👉 ప్రతి నెల ఉద్యోగం చేసే పని గంటలు = 250 గంటలు 👉 ప్రతి సంవత్సరం ఉద్యోగం చేసే పని గంటలు = 3000 గంటలు 👉 ఉద్యోగం చేసే వయస్సు = 25 నుండి 58 (33 సంవత్సరాలు) 👉 ప్రతి ఉద్యోగికి జీవిత కాలంలో మొత్తం పని గంటలు = 33 X 3000 = 99,000 గంటలు 👉 ఉద్యోగికి ప్రతి గంటకు ఇచ్చే జీతం = రూ. 100/- అనుకుంటే 👉 ప్రతి ఉధ్యోగికి జీవిత కాలంలో సంపాధించే సంపాదన = 99,000 X Rs.100 = రూ. 99 లక్షలు (ఖర్చులు లేకుండా) 👉 ఇక్కడ ఒక ఉద్యోగస్తుడే కస్టపడాలి తను పని చేసిన రోజులకే జీతం వస్తుంది. అతను పని చేయని సందర్బంలో జీతం రాదు. అతను ఒకరి క్రింద పని చేస్తాడు కాబట్టి స్వేచ్చ అనేది వుండదు.
👉 ఒక్క సారి అలోచించండి మరి మీ జీవితం లోను, మీ సంపాదనలోను మార్పు రావాలి. మీకు ఉన్న కోరికలు, సరదాలు తీర్చుకోవాలి. సంపాదన ఉన్నప్పుడే మీకు సమాజంలో ఒక గుర్తింపు, గౌరవం వస్తుంది. అవునా !!
💰మరి సంపాదన పెరగాలి అంటే ఏమి చేయాలి??
💰అదాయం పెరగాలి, అంటే బిజినెస్ చేయాలి. 👉 బిజినెస్ చేయాలి అంటే లక్షలలో పెట్టుబడి పెట్టాలి!? అది సాధ్యంకాదు.
🤝 నేను మీకు ఒక అవకాశము ఇస్తాను. మీరు లక్షలలో పెట్టుబడి పెట్టకుండా కేవలం నామ మాత్రపు ఖర్చుతో బిజినెస్ మొదలు పెట్టేవిధంగా నేను ఒక ప్లాన్ మీకు చెపుతాను మరి మీరు బిజినెస్ చేస్తారా? 👉 ఇక్కడ వారి పనితనాన్నిబట్టి ప్రతి నెలా రూ. 10 వేల నుండి రూ. 10 లక్షలు వరకు సంపాధించే విధంగా ఒక ప్లాన్ మీకు చెపుతాను మరి మీరు బిజినెస్ చేస్తారా?
🙏దేవుడు ఎవరికైనా ఒక్క అవకాశం ఇస్తాడు అని మన పెద్దలు చెపుతుంటారు. 👍మరి మీకు ఒక మంచి అవకాశము వచ్చింది. మీరు ఉపయోగించుకుంటారా వదులుకుంటారా అది మీ ఇష్టం.

No comments:

Post a Comment

BOOT CAMP KHAMMAM