ఉద్యోగం చేసే పని గంటలు ప్రతి రోజు = 10 గంటలు
ప్రతి నెల ఉద్యోగం చేసే పని రోజులు = 25 రోజులు
ప్రతి నెల ఉద్యోగం చేసే పని గంటలు = 250 గంటలు
ప్రతి సంవత్సరం ఉద్యోగం చేసే పని గంటలు = 3000 గంటలు
ఉద్యోగం చేసే వయస్సు = 25 నుండి 58 (33 సంవత్సరాలు)
ప్రతి ఉద్యోగికి జీవిత కాలంలో మొత్తం పని గంటలు = 33 X 3000 = 99,000 గంటలు
ఉద్యోగికి ప్రతి గంటకు ఇచ్చే జీతం = రూ. 100/- అనుకుంటే
ప్రతి ఉధ్యోగికి జీవిత కాలంలో సంపాధించే సంపాదన = 99,000 X Rs.100 = రూ. 99 లక్షలు (ఖర్చులు లేకుండా)
ఇక్కడ ఒక ఉద్యోగస్తుడే కస్టపడాలి తను పని చేసిన రోజులకే జీతం వస్తుంది. అతను పని చేయని సందర్బంలో జీతం రాదు. అతను ఒకరి క్రింద పని చేస్తాడు కాబట్టి స్వేచ్చ అనేది వుండదు.
ఒక్క సారి అలోచించండి మరి మీ జీవితం లోను, మీ సంపాదనలోను మార్పు రావాలి. మీకు ఉన్న కోరికలు, సరదాలు తీర్చుకోవాలి. సంపాదన ఉన్నప్పుడే మీకు సమాజంలో ఒక గుర్తింపు, గౌరవం వస్తుంది. అవునా !!
మరి సంపాదన పెరగాలి అంటే ఏమి చేయాలి??
అదాయం పెరగాలి, అంటే బిజినెస్ చేయాలి.
బిజినెస్ చేయాలి అంటే లక్షలలో పెట్టుబడి పెట్టాలి!? అది సాధ్యంకాదు.
నేను మీకు ఒక అవకాశము ఇస్తాను. మీరు లక్షలలో పెట్టుబడి పెట్టకుండా కేవలం నామ మాత్రపు ఖర్చుతో బిజినెస్ మొదలు పెట్టేవిధంగా నేను ఒక ప్లాన్ మీకు చెపుతాను మరి మీరు బిజినెస్ చేస్తారా?
ఇక్కడ వారి పనితనాన్నిబట్టి ప్రతి నెలా రూ. 10 వేల నుండి రూ. 10 లక్షలు వరకు సంపాధించే విధంగా ఒక ప్లాన్ మీకు చెపుతాను మరి మీరు బిజినెస్ చేస్తారా?
దేవుడు ఎవరికైనా ఒక్క అవకాశం ఇస్తాడు అని మన పెద్దలు చెపుతుంటారు.
మరి మీకు ఒక మంచి అవకాశము వచ్చింది. మీరు ఉపయోగించుకుంటారా వదులుకుంటారా అది మీ ఇష్టం.