Saturday, November 30, 2019

VESTIGE BUSINESS

ప్రతి రోజు, ప్రతి నిమిషం ప్రతి క్షణం జీవితంలో చాలా విలువైనది. చెేయి జారిపోయిన ప్రతి నిముషం, ప్రతి క్షణం ప్రతి రోజు తిరిగి రాదు

డియర్ ఫ్రెండ్స్,


ఒక్కోక్క రోజూ గడిచి పోతుంటే, మన జీవితంలో ఒక విలువైన రోజు మనం కోల్పోయినట్లే.
ఆ గడిచి పోయిన రోజు మనం ఎంత మూల్యం చెల్లిస్తామన్నా తిరిగి రాదు మై డియర్ ఫ్రెండ్స్.

ఆ ఒక్క రోజు యొక్క విలువ మనం ఆ రోజు కి ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడే అర్ధం అవుతుంది.

రాత్రి నిద్ర పోయే ముందు, ఈ రోజు నేను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశానా లేదా అని మీరు అలోచించినప్పుడే మీకు ఆరోజు విలువ తెలుస్తుంది.

రోజూ ఏదో ఒక పని లో నిమగ్నం అవుతాము. మరి ఆ పని మన భవిష్యత్ నిర్మాణానికి ఎంతవరకు దోహదపడుతుంది ?

ఈ రోజు మన బంగారు భవిష్యత్తు కు అందమైన బాట వెయ్యగలిగేది ఒకే ఒక్కటీ
అదే నెట్ వర్క్ మార్కెటింగ్

ఒక నమ్మకమైన, న్యాయబద్దమైన కంపెనీని నమ్ముకొని, అందులో రోజూ కొంత సమయాన్ని వెచ్చిస్తే, ఒక 2-3 సం.రాల కాలంలో అది మనకు మన జీవితంలో కావలసిన సకల సంపదలను అందిస్తుంది...
అని గొప్ప గొప్ప వ్యక్తులు చెపుతున్నారు..

భారత దేశంలో నమ్మకం గా, నీతిబద్ధం గా, ఎటువంటి పెట్టుబడి లేకుండా ఈ దేశ ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలనే ఏకైక లక్ష్యం తో పని చేస్తున్న సంస్థ మన వెస్టీజ్.

కానీ ఈ విషయాన్ని కొందరు మాత్రమే గ్రహించి, దానిని మనస్పూర్తిగా నమ్మి 2-3 సం.రాల కాలంలో మంచి బ్యాంక్ బ్యాలెన్స్, విదేశీ ప్రయాణాలు, కార్ ఫండ్ ని పొందగలిగారు.

నేను కూడా గడిచిన 24 నెలలో..
నేను వెస్టీజ్ బిజినెస్ ద్వారా నేను పొందినవి..
👉 ప్రతి నెల నా ఆదాయం 50,000 రూ. నుండి 1,00,000 రూ. సంపాదిస్తున్నాను.
👉 ఫిబ్రవరి లో విదేశీ ప్రయాణం చేయబోతున్నాను.
👉 10 లక్షల రూ. పైన ఉన్న కార్ తీసుకున్నాను,నాతోఁ పాటు  ముగ్గురు కార్లు నా టీం లో తీసుకున్నారు .
👉 100 మందికి పైగా 5,000 రూ. నుండి 70,000 రూ. సంపాదించుకునే వాళ్ళను తయారు చేసి వాళ్ళకు నేను ఉపాది కల్పించాను.
👉 కొన్ని వేల మందికి వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాను.


5-7 సం.రాలలో వెస్టీజ్ ని నమ్మి, దానిని వదలకుండా పని చేసిన వారికి ఆర్ధిక స్వాతంత్ర్యం, మంచి లగ్జరీ కార్లు స్వంతం చేసుకున్నారు.

త్వరపడండి... 


మీరూ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వెస్టీజ్ ని ఒక మాధ్యమంగా ఎంచుకోండి....

ఒక లక్ష్యం పెట్టుకోండి.....
2-3 years పని చేద్దాం రండి.

ఆల్ ద వెరి బెస్ట్ & విష్ యూ వెల్త్.

మీ సక్సెస్ కోరుకునే 
మీ
బియస్ క్రౌన్ డైరెక్టర్ ఖమ్మం 

9491356942

BOOT CAMP KHAMMAM